తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 30

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 30
0 147

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 30

0%
0 votes, 0 avg
4

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 30

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 30

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. .ముషీరాబాద్ జైలు వద్ద గాయపడిన ఎంపీ వెంకటస్వామి నియోజకవర్గం ఈ క్రింది వానిలో ఏది?

2. ప్రత్యేక తెలంగాణ కోరుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్ర శాసనసభ ఏ రోజున సంతాపం ప్రకటించింది?

3. బ్రతికితే స్వరాజ్యం లేకపోతె వీర స్వర్గం అన్న సంకల్పంతో పోరాడినది ఎవరు ?

4. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటుకు కేంద్రం పై ఒత్తిడి చేసిన ఎంపి ఎవరు?

5. ప్రస్తుత నిజామాబాద్‌ పాతపేరు ఇందూరు ఎవరు పేరుమీదుగా ఏర్పడింది?

6. మాయాజాల కళాకారులను ఏమని పిలుస్తారు?

7. కిందివాటిలో ఏ కోట బురుజులు 'పర్షియన్‌ ఆర్కిటెక్చర్‌' విధానంలో ఉంటాయి?

8. ఆగస్టు 1969లో లోక్ సభలో తెలంగాణ సమస్యపై చర్చించిన స్వతంత్ర పార్టీ సభ్యుడు ఎవరు?

9. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఏ రోజున ఆమోదించారు ?

10. జూలై 6న జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పై సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిన తెలంగాణ మంత్రి ఎవరు?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 29

Leave A Reply

Your Email Id will not be published!