తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 32

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 32
0 156

Telugu States General Knowledge Quiz : (Chowmahalla ,Taj Falaknuma & Hill Fort Palaces) తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 32

0%
0 votes, 0 avg
7

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 32

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 32

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. మహతాబ్ మహల్ ఏ పాలెస్ లో కలదు ?

2. క్రింది వాటిలో తేలు ఆకారంలో నిర్మించబడిన ప్యాలెస్ ఏది ?

3. కింగ్ కోఠి ప్యాలెస్ ను నిర్మించిన వారు ?

4. చౌమహల్లా పాలస్ నిర్మాణం ఏ సంవత్సరంలో ప్రారంభమైనది ?

5. చౌమహల్లా పాలస్ గుండెకాయలా దేన్ని భావిస్తారు ?

6. హిల్ ఫోర్ట్ ప్యాలెస్ నిర్మించినవారు ?

7. చౌమహల్లా పాలెస్ అనగా ఎన్ని పాలెస్ సముదాయం ?

8. చౌమహల్లా పాలస్ నిర్మాణం ఎవరి కాలంలో ప్రారంభమైనది ?

9. హిల్ ఫోర్ట్ ప్యాలెస్ లో నవాబ్ సర్ నిజామాత్ జంగ్ తర్వాత నివాసం ఉన్నవారు ?

10. ఫలక్‌నుమా ప్యాలెస్ ఏ నగరంలో కలదు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 31

Leave A Reply

Your Email Id will not be published!