తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 33

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 33
0 138

Telugu States General Knowledge Quiz : Kingdom of Golconda – తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 33

0%
0 votes, 0 avg
5

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 33

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 33

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. గోల్కొండ మొట్టమొదట దర్వాజ ఏది ?

2. గోల్కొండ రాజ్యాన్ని ముట్టడించడానికి ఔరంగజేబుకు ఎంత కాలం పట్టింది ?

3. గోల్కొండ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగంగా భావిస్తారు ?

4. ఏ సంవత్సరంలో గోల్కొండ కోటను భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందం ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా పరిగణించడానికి యునెస్కోకు సమర్పించారు .?

5. గోల్కొండ రాజ్యంలో వజ్రాలకు ప్రసిద్ధి చెందినది ?

6. ఏ రాజు కాలంలో గోల్కొండ రాజ్యం మొగలలు సామంత రాజ్యమైంది ?

7. వజ్రాల గనిగా పేరొందిన కోట ఏది ?

8. గోల్కొండ రాజ్యంలో కుతబ్ షాహిలా పాలన ఏ సంవత్సరంలో పతనమయ్యెంది?

9. గోల్కొండ  కోట ఎన్ని కోటల సముదాయం?

10. గోల్కొండను సందర్శించిన మొదటి యూరోపియన్ ఎవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 32

Leave A Reply

Your Email Id will not be published!