తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 37

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 37
0 352

Telugu States General Knowledge Quiz : చారిత్రాత్మక కాలేజీలు & ప్రభుత్వ భవనాలు హైద్రాబాద్ : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 37

0%
0 votes, 0 avg
7

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 37

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 37

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. నిజాం అథితి గృహంగా ఉపయోగించుకోవాడానికి నిర్మించిన హైద్రాబాద్ హౌజ్ ఎక్కడ కలదు ?

2. రామ్ రహీం అనే అక్షరాలతో చెక్కబడ్డ భవనం ఏది ?

3. చీకటి నుండి వెలుగులోకి మమ్ములను నడిపించు అనే నినాదంతో నిర్మించబడ్డా కళాశాల ఏది?

 

4. నిజాం కళాశాల మొదటి ప్రిన్సిపల్ ఎవరు ?

5. రాజ్ భవన్ లో ఏ సంవత్సరంలో దర్బార్ మహల్  నిర్మించారు ?

6. ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించినవారు ?

7. హైద్రాబాద్ హౌజ్ ఏ సంవత్సరంలో నిర్మించినబడింది ?

8. మదర్సా దార్-ఉల్-ఉలూమ్ పాఠశాలగా ప్రారంభించిన కళాశాల ఏది ?

9. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించిన హైద్రాబాద్ హౌజ్ ఏ నమూనా లో ఉంది ?

10. హైకోర్టు ను ప్రారంభించిన నిజాం రాజు ఎవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Read More : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 36

 

Leave A Reply

Your Email Id will not be published!