తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 39

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 39
0 246

Telugu States General Knowledge Quiz : హైదరాబాద్ నిర్మాణాలు : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 39

0%
0 votes, 0 avg
6

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 39

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 39

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. దక్కనీ శైలి చిత్రకళ సృష్టికర్త ?

 

2. ఇబ్రహీం బాగ్ నిర్మించినవారు ?

3. మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ ఎవరు నిర్మించారు ?

 

4. మీర్ మొమీన్ ఆస్ర్తాబాదీ హైదరాబాద్ నగర ప్రణాళికను తన మాతృదేశంలోని ఏ పట్టణ నమూనాలో నిర్మించారు ?

 

5. మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ ఏ సంవత్సరంలో నిర్మించారు ?

6. అబ్దుల్లా కుతుబ్ షా తన తల్లి పేరున నిర్మించినది ?

7. పాశ్చాత్య యాత్రికుల చేత రెండవ ఈజిప్టుగా కీర్తించబడినది ?

8. హైదరాబాద్ రాజ్యంలో స్థాపించబడిన మొట్టమొదట పాఠశాలగా దీనిని పేర్కోంటారు ?

9. హయత్ నగర్ మసీదు ఏ సంవత్సరంలో నిర్మించబడింది ?

10. గోల్కొండ రాజ్యంలో ఉన్నటువంటి మక్కా మసీదు నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Read More : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్-38

Leave A Reply

Your Email Id will not be published!