తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 40

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 40
0 281

Telugu States General Knowledge Quiz : చారిత్రాత్మక వంతెనలు – చెరువులు( హైద్రాబాద్ ) తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 40

0%
0 votes, 0 avg
3

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 40

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 40

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. హిమాయత్ సాగర్ నిర్మించిన వారు ?

2. గోల్కొండ రాజ్యంలో ఉన్నటువంటి నిర్మాణాలలో ట్రావెర్నియర్ చేత బ్రిడ్జ్ ఆఫ్ లవ్ గా వర్ణించబడినది ఏది ?

3. గుల్షన్ మహల్ నిర్మించిన వారు ?

4. హుస్సేన్ సాగర్ ను తవ్వించినవారు ?

5. అదాలత్ ఇ పాదుషాహి న్యాయస్థానం ఏర్పాటుచేసినవారు ?

6. రోషన్ బంగ్లా నిర్మించిన వారు ?

7. పారిస్ లోని పాంట్ న్యూఫ్ అందంతో పోల్చదగిన కుతుబ్ షాహీ కట్టడం ఏది ?

8. పురాణాపూల్ నిర్మించిన వారు ?

9. మాసాహిబా చెరువు నిర్మించినవారు ?

10. మోతి మహల్ నిర్మించిన వారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Read More : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్-39

Leave A Reply

Your Email Id will not be published!