తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 42
Telugu States General Knowledge Quiz
Telugu States General Knowledge Quiz : (హన్మకొండ చారిత్రాత్మక ఆలయాలు) – తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు
హన్మకొండ చారిత్రాత్మక ఆలయాలు :
వెయ్యి స్తంభాల గుడి – ఇది హన్మకొండ జిల్లా, హనుమకొండ మండలం, హనుమకొండలో పట్టణంలో ఉంది.ఇది వరంగల్ నుండి సుమారు 5 కి.మీ.దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున ఉంది. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగుబంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అధ్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమైయున్న నందీశ్వని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యణ మంటపానికి, ప్రధానాలయాలకు మధ్యన ఠీవీగా దర్శనమిస్తుంది.
More About : వెయ్యి స్తంభాల గుడి
తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 42