తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 49

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 49
0 256

Telugu States General Knowledge Quiz : కరీంనగర్ కట్టడాలు – తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

More About : కరీంనగర్ కట్టడాలు 

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 49

0%
0 votes, 0 avg
3

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 49

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 49

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. మొలంగూర్ కోటను ఖిల్లాగా చేసుకొని ఓరుగల్లును పాలించిన సైన్యధికారి ఎవరు ?

2. నగునూర్‌ కోటలోని త్రికూట ఆలయం(త్రీ స్రైన్‌ శివ టెంపుల్‌) ఏ రాతితో నిర్మించారు?

3. ఏ కోట పేరుమీదగా కరీంనగర్ ఎలగందల్ గా పిలువబడింది ?

4. నగునూరు కోటను ఏ శతాబ్దంలో నిర్మించారు ?

5. మొలంగూర్ కోట ఎక్కడ కలదు ?

6. ఎలగందల్ గా పూర్వ నామం గల జిల్లా ?

7. మొలంగూరు కోటలోని దేవాలయాలు - నిర్మించినవారు ?

8. నగునూరు కోట ఏ జిల్లాలో కలదు ?

9. ఎవరి హాయంలో  మొలంగూర్ కోట నిర్మించబడినది ?

10. కరీంనగర్ లోని బొమ్మలగుట్ట జైనదేవాలయం లో గల విగ్రహాలు ఏవి ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 48

 

Leave A Reply

Your Email Id will not be published!