తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 5

Telugu States General Knowledge Quiz - 5

TeluguISM Quiz -Telugu States General Knowledge Quiz - 5
0 189

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 5

0%
2 votes, 5 avg
14

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 5

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 5

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. శ్రీవేమన ఆంధ్ర భాషా నిలయం ఎప్పుడు స్థాపించబడింది ?

2. ఆంధ్ర జనసంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది ?

3. హైదరాబాద్ రాజ్యం ఒక సువిశాల జైలు అన్నదెవరు ?

4. కుతుబ్ షాహీల కాలంలో నీలిమందు పంటకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది ?

5. గండిపేట చెరువు అని క్రింద వాటీలో దేనికి పేరు ?

6. సహజ కవికోకిల బిరుదాంకితుడు ఎవరు ?

7. తెలంగాణ ఆది కవిగా ఎవరిని పేర్కోంటారు ?

8. ఆంధ్ర ప్రాంతంలో రోమన్ నాణేలు దొరికిన ప్రదేశం ఏది ?

9. స్వదేశి లీగ్ ను ప్రారంభించినవారేవరు ?

10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రోజున అవతరించింది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

 

 

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ -4 

Leave A Reply

Your Email Id will not be published!