తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 51

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 51
0 284

Telugu States General Knowledge Quiz : చారిత్రక కట్టడాలు -(ఖమ్మం) : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 51

0%
0 votes, 0 avg
2

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 51

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 51

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. క్రింది వాటిలో కీచకగుండం అని దేనికి పేరు ?

2. ప్రతాపరుద్రడు పెద్దపెద్ద లింగాలతో నిర్మించిన శివాలయం తెలంగాణలోని ఏ జిల్లాలో కలదు ?

3. ఖమ్మంలోని గణపేశ్వరాలయం నిర్మించిన రాజులు ఎవరు ?

4. క్రింది వాటిలో దక్షిణ భారతదేశానికి ఎక్కడ నుండి బౌద్ధ విగ్రహాల పంపిణీ జరిగేది.?

5. ఖమ్మం ఖిల్లా నిర్మించిన వారు ?

6. కనకగిరి కోట కు గల మరో పేరు ?

7. కనకగిరి కోట తెలంగాణలోని ఏ జిల్లాలో కలదు ?

8. తెలంగాణలో 'వాటర్‌ హార్వెస్టింగ్‌ నిర్మాణం' గల కోట?

9. నేలకొండపల్లి కోట ఏ జిల్లాలో ఉంది? 

10. చిన్న తిరుపతిగా క్రింది వారిలో దేన్ని పిలుస్తారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 50

 

 

Leave A Reply

Your Email Id will not be published!