తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 6

Telugu States General Knowledge Quiz - 6

TeluguISM Quiz -Telugu States General Knowledge Quiz - 6
0 164

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 6

0%
1 votes, 3 avg
11

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 6

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 6

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఆంధ్ర రాజ్యంలో ఏ పట్టణాన్ని గొప్ప మార్కెట్ గా టాలెమీ వర్ణించాడు ?

2. తెలంగాణలో అత్యంత పురాతన ఆధ్యాత్మిక స్థలం ఏది ?

3. ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య ఉద్యోగుల పంపిణీ మార్గదర్శాలకై ఎర్పాటు చేయబడ్డ కమిటీ ?

4. ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ ఎవరు ?

5. తెలంగాణ ప్రాంత తొలి దళిత కవి ఎవరు ?

6. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన కాలం ?

 

7. హైద్రాబాద్ సంస్థానం " హైద్రాబాద్ రాష్ట్రంగా " ఎప్పుడు ఏర్పడింది ?

8. విజయనగర సామ్రాజ్యంలో పూర్తిగా వివాహ పన్నును రద్దు చేసిన పాలకుడు ?

9. ఏ సంవత్సరంలో శ్రీకాకుళంను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసారు ?

10. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాటకంను ఎవరు రాశారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్- 5

Leave A Reply

Your Email Id will not be published!