తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 64
Telugu States General Knowledge Quiz
Telugu States General Knowledge Quiz : (పశ్చిమ గోదావరి జిల్లా – కట్టడాలు) – తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు
మొగల్తూరు కోట : పశ్చిమగోదావరి జిల్లాలో మొగల్తూరు మండలం, మొగల్తూరులో సా.శ.పూ. 1608 వ సంవత్సరంలో రాష్ట్రంలో ధర్వాడ జిల్లా ఝల్లిగడ గ్రామానికి చెందిన గంగరాజు చే నిర్మించబడింది. ఇతడు సూర్యవంశానికి చెందిన వీరభాల్లాణుని వంశస్థుడు. వర్నాట దేశము (కర్నాటక) ను ఇతడు కొంతకాలం పాలించాడు. మొగల్తూరు సంస్థానం వారు ఇతడి వంశస్థులు.
కౌండిన్య గోత్రానికి చెందిన మొగల్తూరు సంస్థానాధీశుల మతము విశిష్టద్వైతము. వీరు కృష్ణా జిల్లా కైకలూరు తాలూకాలోని కలిదిండి గ్రామంలో నివసించుట వలన ఆ గ్రామ నామము వీరి నూతన గృహనామమైనది. గంగరాజు వెనుక వంశజులలో 6 వ పురుషాంతము వారగు కలిదిండి రంగరాజు మొగల్తూరులో టంకశాల వేయించి తాలూకాలో తొమ్మిది కోటలు కట్టించాడు. అప్పటినుండి మొగల్తూరు రాచపట్టుగా కీర్తి గడించింది. కలిదిండి ప్రభువుల సంస్థానంగా ప్రసిద్ధికెక్కింది.
More About : మొగల్తూరు కోట
More About : పశ్చిమగోదావరి జిల్లా
తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 64
Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 63