తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 7

Telugu States General Knowledge Quiz - 7

TeluguISM Quiz -Telugu States General Knowledge Quiz - 7
0 131

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 7

 

0%
0 votes, 0 avg
2

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 7

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 7

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఏది ?

2. కొలనుపాక ఏ జిల్లాలో ఉంది ?

3. విశాలాంధ్రను వ్యతిరేకించిన ఆంధ్ర నాయకుడు ఎవరు ?

 

4. ప్రత్యేక ఆంధ్ర ప్రావిన్స్ కోసం స్వామి సీతారాం ఆమరణ నిరాహార దీక్షను ఎన్ని రోజులు కొనసాగించారు?

5. ఆంధ్రలో మొదటిసారిగా ఎప్పుడు ప్రత్యేక రాష్ట్ర డిమాండు ముందుకు వచ్చినది ?

6. తెలంగాణ రాష్ట్ర పండుగ ఏది ?

7. శ్రీశైలం డ్యాం ఏ నది పై ఉంది ?

8.  ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పాటుచేయబడింది ?

9. తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో ఉంది ?

10.  ఆంధ్రులను పేర్కొన్న అశోకుని శిలాశాసనం ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 6

Leave A Reply

Your Email Id will not be published!