తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 74

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 74
0 345

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 74

0%
0 votes, 0 avg
6

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 74

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 74

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. శాతవాహన వంశ స్థాపకులు ఎవరు?

2. బ్రతికితే స్వరాజ్యం లేకపోతె వీర స్వర్గం అన్న సంకల్పంతో పోరాడినది ఎవరు ?

3. దేవరకొండ కోటలు ఏ జిల్లాలో ఉన్నాయి?

4. కోటిలింగాల ఎవరికీ రాజధానిగా ఉండేది?

 

5. తెలంగాణలోని వ్యవసాయ భూముల అమ్మకం మరియు కొనటం ప్రాంతీయ కమిటీకి లో  ఉండాలి అనేది పెద్దమనుషుల ఒప్పందంలో కుదిరిన ఎన్నవ అంశం ?

6. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఏ రోజున ఆమోదించారు ?

7. విజయనగర సామ్రాజ్యం మొదటగా ఎక్కడ స్థాపించారు ?

8. అలంపూర్ ఏ జిల్లాలో ఉంది?

9. శ్రీశైలం ప్రాజెక్ట్ కు సంబంధించి 1981లో జరిగిన అఖిలపక్షం ఒప్పందం ప్రకారం తెలంగాణకు ఎన్ని టీఎంసి ల నీటిని కేటాయించారు ?

10. నిజాం పై బాంబు దాడి చేసిన వారిని అరెస్టు చేసిన పోలీస్ SI ఎవరు ?

11. సిడ్నీ కాటన్ నిజాం అక్రమ ఆయుధాల సరఫరా ఒప్పంద సమాచారాన్ని భారత ఏజెంట్ జనరల్ కె ఎమ్ మున్షికి తెలిపినది ఎవరు ?

12. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు వందేమాతరం శ్రీనివాస్ ను ఏ జైలులో ఉంచారు ?

13. 1950 హైద్రాబాద్ కౌలుదారు మరియు వ్యవసాయ భూముల చట్టంలోని ఈ క్రినీడి ఎన్ని సెక్షన్ లను పూర్తిగా రద్దు చేసారు ?

14. ఇటీవల తెలంగాణ ముఖ్యమంతిరి కెసిర్ టెంపుల్ సిటీ గా ప్రకటించిన పుణ్యక్షేత్రం ఏది ?

15. ఏ సంవత్సరంలో నిర్మల్ కోటను నిర్మించారు ?

16. తిమిరంతో సమరం రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కవి ఎవరు?

17. తెలంగాణ ఏ పదం నుంచి వచ్చింది?

18. ప్రస్తుతం ఉర్దూ అధికార భాషగా లేని రాష్ట్రాన్ని గుర్తించండి ?

19. కింగ్ కోఠి  ప్యాలస్ వద్ద 7వ నిజాంపై బాంబు దాడి చేసినవారిలో లేనిది ఎవరు ?

20. జయప్రకాష్ నారాయణ్ హైదరాబాద్ లో ఎప్పుడు పర్యటించారు ?

21. నానాఘాత్ శాసనాన్ని వేయించింది?

22. వందేమాతరం రామచంద్రరావు కు వందేమాతరం అనే బిరుదు ఇచ్చింది ఎవరు ?

23. కాకతీయులు పూజించించిన స్ర్రీ దేవత ఎవరు?

24. 7వ నిజాం పై బాంబు దాడి ఎప్పుడు జరిగింది ?

25. వందేమాతరం రామచంద్రరావు రచన  ఏది ?

26. నిజాం పై బాంబు దాడి కేసులో మరణ శిక్షను జీవిత ఖైదీగా ఎవరికీ మార్చబడింది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 74

Leave A Reply

Your Email Id will not be published!