తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 75

Telugu States General Knowledge Quiz

TeluguISM Quiz - Telugu States General Knowledge Quiz - 75
0 664

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

 

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 75

0%
0 votes, 0 avg
52

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 75

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 75

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. తెలంగాణ వివిధ శాఖల కార్యక్రమాలను గురించి చర్చించే అవకాశాన్ని రీజినల్ కమిటీ కి ఇచ్చినప్పుడు ఉద్యోగుల అంశాన్ని ఎలా మినహా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఎవరు?

2. నల్గొండ జిల్లాలో జరిగిన నాన్ ముల్కీ టీచర్లకు సంబంధించిన విషయం పై తీర్పు ఇచ్చిన న్యాయవాది ఎవరు?

3. తెలంగాణలోని అల్లర్లను జలియన్ వాలాబాగ్ ఉదంతంతో పోల్చిన ది ఎవరు?

4. లలిత్ కుమార్ కమిటీ తరువాత నివేదికపై చర్యలను కాకుండా మిగులు నిధుల పై వేసిన రెండవ కమిటీ ఏది?

5. ప్రత్యేక తెలంగాణ కోరుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్ర శాసనసభ ఏ రోజున సంతాపం ప్రకటించింది?

6. 1969 ఆగస్టు 5న జలగం వెంగళరావు అభినందన సభ రామచంద్ర ఆడిటోరియంలో జరిగింది. అయిన ఆ ఆడిటోరియం ఎక్కడ ఉన్నది?

7. రీజినల్ కమిటీ లెక్కల ప్రకారం తెలంగాణలో మిగులు నిధులు విలువ ఎంత?

8. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నాటుబాంబుల వాడకాన్ని ప్రోత్సహించింది ఎవరు?

9. 1968 వరకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన మినహాయింపులో సరికాని అంశమేది?

10. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టానికి వందలకొద్ది సడలింపులు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 74

Leave A Reply

Your Email Id will not be published!