తెలుగు ఇజం = మన భాష + మన నైజం

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 9

Telugu States General Knowledge Quiz - 9

TeluguISM Quiz -Telugu States General Knowledge Quiz - 09
0 180

Telugu States General Knowledge Quiz : తెలుగు క్విజ్, ప్రశ్నలు మరియు సమాధానాలు, జనరల్ నాలెడ్జ్ క్విజ్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

   తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 9

0%
1 votes, 1 avg
10

తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ - 9

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Telugu States General Knowledge Quiz - 9

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న వీడియో టేప్ కనిపించడంతో ఎవరు రాజీనామా చేయాల్సి వచ్చింది?

2. ఆంధ్రప్రదేశ్‌లోని అడవులు ప్రధానంగా ఏ రకమైన అడవులు

3. ఆంధ్రుల ముప్పై గోడల పట్టణాల గురించి ఎవరు వ్రాశారు?

4. ఈ దిగువ వానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రోజున అవతరించింది ?

5.  ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద డ్యామ్ ఏది?

6. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికార పత్రిక ?

7. సహాయ నిరాకరణ కార్యక్రమం తెలంగాణలో  ఎన్ని రోజులు సాగింది ?

8. నిజాం రాజ్య అధికారిక రేడియో ?

9. 1904లో శ్రీరాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయాన్ని ఎక్కడ స్థాపించారు ?

10. ఆంధ్ర జనసంఘం కార్యదర్శి ఎవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : తెలుగు రాష్ట్రల జెనరల్ నాల్డెజ్ క్విజ్ – 8

Leave A Reply

Your Email Id will not be published!