తెలుగు ఇజం = మన భాష + మన నైజం

Tummala Durgamba

Tummala Durgamba - Quiz

TeluguISM Quiz - Tummala Durgamba
0 427

Tummala Durgamba – Quiz : తుమ్మల దుర్గంబ (1907-1984) సుప్రసిద్ధ సర్వోదయ కార్యకర్త , స్వతంత్ర సమరయోధురాలు ,కావూరులోని వినయాశ్రమం వ్యవస్థాపకురాలు. ఈమె 1930 లో గాంధీజీతో ఉప్పు సత్యగ్రంలో పాల్గొని జైలుకు వెళ్లారు(Tummala Durgamba).

 

 

తుమ్మల దుర్గంబ క్విజ్ 

0%
0 votes, 0 avg
4

Quiz : తుమ్మల దుర్గాంబ

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Tummala Durgamba - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. ఏ సందర్భంగా గాంధీజీ మరల రెండవసారి తుమ్మల దుర్గాంబ స్థాపించిన  వినయాశ్రమం సందర్శించారు ?

2. తుమ్మల దుర్గాంబ స్థాపించిన కావురువిమానాశ్రయంను ఎవరి చేతుల మీదుగా ప్రారంబించబడింది ?

3. ఎవరి అభ్యర్ధనపై తుమ్మల దుర్గాంబ ఆంధ్రరాష్ట్రసాధనకై చేసిన దీక్షను విరమించింది. ?

4. తుమ్మల దుర్గాంబ స్థాపించిన విమానాశ్రయం ఏది ?

5. తుమ్మల దుర్గాంబ స్థాపించిన కావురువిమానాశ్రయంను  గాంధీజీ ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?

6. తుమ్మల దుర్గాంబ దేనికి ప్రసిద్ధి?

7. తుమ్మల దుర్గాంబ భర్త పేరు ?

8. తుమ్మల దుర్గాంబ ఏ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు ?

9. తుమ్మల దుర్గాంబ ఎప్పుడు జన్మించారు ?

10. ఏ సంవత్సరంలో గాంధీజీ మరల రెండవసారి తుమ్మల దుర్గాంబ స్థాపించిన  వినయాశ్రమం సందర్శించారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : వేదాంతం కమలాదేవి క్విజ్

Leave A Reply

Your Email Id will not be published!