తెలుగు ఇజం = మన భాష + మన నైజం

కపిలవాయి లింగమూర్తి

Kapilavai Lingamurthy

TeluguISM Quiz - Kapilavai Lingamurthy
0 201

Kapilavai Lingamurthy Quiz : కపిలవాయి లింగమూర్తి (మార్చి 31, 1928-నవంబర్ 6, 2018) పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు.[2] పద్య రచనతో ఆయన ప్రస్థానం ఆరంభమైనా కథా రచన, విమర్శ ప్రక్రియతో వెలుగులోకి వచ్చాడు. జానపద సాహిత్యం, పాలమూరు జిల్లా లోని దేవాలయాలపై విస్తృత పరిశోధనలు చేశాడు. 70 కి పైగా పుస్తకాలు రచించాడు.ఈయనకు కవి కేసరి అనే బిరుదు ఉంది.

వీరు అచ్చంపేట తాలుకా, బల్మూర్ మండలం, జినుకుంటలో మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులకు మార్చి 31, 1928కు సరియైన ప్రభవ నామ సంవత్సరం మాఘ శుద్ధ నవమి నాడు జన్మించారు. ఆయనకు రెండున్నరేళ్ళ వయసులో తండ్రి మృతి చెందడంతో మేనమామ పెద లక్ష్మయ్య దగ్గర పెరిగాడు.

లింగమూర్తి నడిచే విజ్ఞానసర్వస్వంగా పేరుపొందాడు. పలుగ్రంథాలు, పరిశోధనలు రచించి సాహితీవేత్తగా పేరుపొందాడు. కపిలవాయికి తెలుగు విశ్వవిద్యాలయం 26.8.2014 న గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. 30.08.2014 రోజున విశ్వవిద్యాలయం 13 స్నాతకోత్సవంలో చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వీరికి గౌరవ డాక్టరేట్‌ను అందించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు యూనివర్సిటీ నుంచి తొలి గౌరవ డాక్టరేట్ పొందిన వ్యక్తిగా కపిలవాయికి ఈ ఘనత దక్కింది.

 

More About : Kapilavai Lingamurthy 

 

కపిలవాయి లింగమూర్తి క్విజ్

0%
0 votes, 0 avg
0

Quiz : కపిలవాయి లింగమూర్తి

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Kapilavai Lingamurthy - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. నడిచే విజ్ఞాన సర్వస్వంగా పేరుపొందినవారు ?

2. కపిలవాయి లింగమూర్తి రచనలేవి ?

3. కపిలవాయి లింగమూర్తి కవికేసరి బిరుదును ఏ సంవత్సరంలో పొందాడు ?

4. కపిలవాయి లింగమూర్తి ఎప్పుడు మరణించారు ?

 

5. కవితా కళానిధి కపిలవాయి లింగమూర్తి పేరుతో డాక్యుమెంటరీని రూపొందించిన సంస్థ ఏది 

6. ఏ సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం కపిలవాయి లింగమూర్తిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది ?

7. కవికేసరి ఎవరి బిరుదు ?

8. ఏ సంవత్సరంలో కవితా కళానిధి కపిలవాయి లింగమూర్తి డాక్యుమెంటరీ చిత్రానికి నంది అవార్డు లభించినది ?

9. కపిలవాయి లింగమూర్తి గురు శిరోమణి

 బిరుదును ఏ సంవత్సరంలో పొందాడు ?

 

10. సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి, సాహితీ విరాణ్మూర్తి బిరుదాంకితులు ఎవరు ?

 

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

Also Read : కుందుర్తి ఆంజనేయులు

Leave A Reply

Your Email Id will not be published!