తెలుగు ఇజం = మన భాష + మన నైజం

Pillalamarri Pina Veerabhadrudu

Pillalamarri Pina Veerabhadrudu - Quiz

TeluguISM Quiz - Pillalamarri Pina Veerabhadrudu
0 706

Pillalamarri Pina Veerabhadrudu – Quiz : పిల్లలమర్రి పిన వీరభద్రుడు (1480) విద్వత్కవి. సరస్వతీ కటాక్షాన్ని పొందిన మహాకవి. “వాణి నారాణి’ అని చెప్పినట్లు జనబాహుళ్యంలో ఉంది. పదిహేనో శతాబ్ధంలోని ఈ కవి “శృంగార శాకుంతలం”, “జైమినీ భారతం” అనే గ్రంథాలు రచించాడు.

శృంగార శాకుంతలం నాలుగు ఆశ్వాసాల ప్రభంధం. వెన్నయామాత్యునికి అంకితం ఇచ్చాడు. ఈ కావ్యానికి పేరు పెట్టడంలో శ్రీనాథుని అనుకరించాడు. వ్యాస భారతంలోని మూలకథను గాని, కాళిదాసు అభిఙ్ఞాన శాకుంతలమును గాని యధాతధంగా అనుసరించక రెండింటిని కలిపి మృదు మధుర శృంగార రస ప్రభందంగా శృంగార శాకుంతలాన్ని రచించాడు. ఈ కావ్యంలో శృంగార రసపోషణకు ప్రాధాన్యం ఉంది.

మిని భారతం పిల్లలమర్రి పినవీరభద్రుని రెండొ కావ్యం. ఇది 8 ఆశ్వాసాల ప్రభందం. దీనిని సాళువ నరసింహరాయలకు అంకితం ఇచ్చాడు. జైమినీ భారత రచనా నైపుణ్యాని నరసింహరాయలు మెచ్చుకొన్నట్లు జైమిని భారత పీఠికలో కవి చెప్పుకొన్నాడు.

 

More About : Pillalamarri Pina Veerabhadrudu

 

పిల్లలమర్రి పిన వీరభద్రుడు క్విజ్

0%
2 votes, 4 avg
12

Quiz : పిల్లలమర్రి పినవీరభద్రుడు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Pillalamarri Pina Veerabhadrudu - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. పిల్లలమర్రి పిన వీరభద్రుడు రచించిన జైమిని భారతం దేనికి సంబంధించినది ?

2. పిల్లలమర్రి పిన వీరభద్రుడు జైమిని భారతాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు ?

3. పిల్లలమర్రి పిన వీరభద్రుడు రచించిన శృంగార శకుంతలంలో ఎన్ని ఆశ్వాసాలు కలవు ?

4. ఎవరు చేసిన రచనకు పిల్లలమర్రి పిన వీరభద్రుడు రచించిన శృంగార శకుంతలం  స్వేచ్ఛ అనువాదం ?

5. పిల్లలమర్రి పిన వీరభద్రుడు స్వస్థలం ?

6. పిల్లలమర్రి పిన వీరభద్రుడు జైమిని భారతానికి మూల రచన ?

7. మానసాల్లోస సారం ఎవరి రచన ?

8. పిల్లలమర్రి పిన వీరభద్రుడు శృంగార శకుంతలంను ఎవరికి అంకితం ఇచ్చాడు ?

 

9. జైమిని భారతం రచించిన వారు ?

10. నారదీయ మహాపురాణం రచించిన వారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : చేమకూర వేంకటకవి క్విజ్

Leave A Reply

Your Email Id will not be published!