తెలుగు ఇజం = మన భాష + మన నైజం

Palukuri Somanathudu

Palukuri Somanathudu Quiz

TeluguISM Quiz - Palukuri Somanathudu
0 382

Palukuri Somanathudu Quiz : శివకవి యుగానికి చెందిన తెలుగు కవి. ఈ యుగానికి చెందిన “శివకవి త్రయం” అనబడే ముగ్గురు ముఖ్య కవులలో ఇతనొకడు. తక్కిన ఇద్దరు మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు.

పాల్కురికి సోమనాధుడు(Palukuri Somanathudu) తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. వీరశైవం వ్యాప్తికి కృషి చేశాడు. వీరశైవ సంప్రదాయంలో సోమనాధుడు శివుని ప్రమధ గణాలలో “భృంగి” అవతారం.

అప్పటి ఇతర శివకవులు తమ రచనలలో బ్రాహ్మణులను గౌరవంగా ప్రస్తావించేవారు కాని పాల్కురికి సోమనాధుడు(Palukuri Somanathudu) వారి ఆచార వ్యవహారాలను నిశితంగా నిరసించాడు.సోమనాథుడు వరంగల్లు సమీపంలోని పాల్కురికి గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే వీరశైవ దంపతులకు జన్మించాడు. జన్మతహా వీరశైవుడైన సోమనాథుడు గురువు కట్టకూరి పోతిదేవర వద్ద వీరశైవ/శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు.

 

More About : Palukuri Somanathudu

 

పాల్కురికి సోమనాథుడు క్విజ్

0%
1 votes, 5 avg
5

Quiz : పాల్కూరి సోమనాథుడు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Palukuri Somanathudu - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. 'అల్పాక్షరముల ననల్పార్థరచన'' ఇది ఎవరి రచనా శిల్పం? 

2. పాల్కూరి సోమనాథుడి తల్లి పేరు ?

3. మకుట సంఖ్యానియమాలతో తెలుగులో వచ్చిన మొదటి శతకం? 

4. పాల్కూరి సోమనాథుడు స్వస్థలం ?

5. వృషాధిప శతకం రాసినవారు ?

6. పాల్కూరి సోమనాథుడి దీక్ష గురువు పేరు ?

7. పాల్కూరి సోమనాథుడి కన్నడ రచనలేవి ?

8. తొలి తెలుగు ఉదాహరణ కావ్యం బసవోదాహరణం రాసినవారు ?

9. పాల్కూరి సోమనాథుడిని ఏ అవతారం అని భావిస్తారు ?

10. తెలుగు తోటలో మొదటి కోకిల కంఠమెత్తి తెలుగు వాళ్లకోసం తెలుగు ఛందస్సులో పాటలు పాడాడు అని పాల్కూరి సోమనాథుడి గురించి అభిప్రాయబడ్డవారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : మల్లికార్జున పండితారాధ్యుడు

Leave A Reply

Your Email Id will not be published!