Pendyala Nageswara Rao
Pendyala Nageswara Rao- Quiz
Pendyala Nageswara Rao- Quiz : తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకులలో ఒక్కరు పెండ్యాల నాగేశ్వరరావు(Pendyala Nageswara Rao).
తెలుగు సినిమా సంగీతాన్ని గగనదిశకు తీసుకువెళ్లి తారాపథంలో నిలబెట్టి, ఆచంద్రతారార్కం ఆ మధురసంగీతాన్ని వింటూ, పరవశిస్తూ పాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీతసమ్రాట్ పెండ్యాల నాగేశ్వరరావు(Pendyala Nageswara Rao).
పెండ్యాల గారు సినీ జీవితం ప్రారంభించిన కొత్తల్లో తల్లిప్రేమ (1941), సతీ సుమతి (1942) చిత్రాలకు హార్మోనిస్టుగా, సహాయ సంగీతదర్శకుడిగా పనిచేశారు.
స్వతంత్ర సంగీత దర్శకుడిగా పని చేయగల ప్రతిభ, పేరు ఉండి కూడా కొత్తపోకడలు నేర్చుకోవచ్చునన్న ఆశతో సాలూరు రాజేశ్వరరావు గారి దగ్గర సహాయకులుగా చేరారు(Pendyala Nageswara Rao).
పెండ్యాలగారి తండ్రి సీతారామయ్యగారు సంగీతం మాస్టారు. హార్మోనియమ్ వాయించడంలో దిట్ట. హరికథ, నాటకం హార్మోనియమ్ వాయిస్తూ పిల్లలకి పాఠాలు చెప్పేవారు.
More About : Pendyala Nageswara Rao
పెండ్యాల నాగేశ్వరరావు క్విజ్