తెలుగు ఇజం = మన భాష + మన నైజం

K. Malathi

K Malathi - Quiz

TeluguISM Quiz - K.Malathi
0 479

K. Malathi – Quiz : కె.మాలతి తెలుగు చలనచిత్ర నటీమణి, గాయని.కె.మాలతి 1926లో ఏలూరులో జన్మించింది. మాలతి నటించిన తొలి చిత్రం భక్త పోతన ఈమెకు మంచి పేరు తెచ్చింది. అందులో శ్రీనాథుని కూతురిగా నటించింది. పాతాళ భైరవి చిత్రంలో ఇందుమతి పాత్ర ఈమె నటించిన పెద్ద పాత్రలలో ప్రముఖమైనది.

ఆమె మంచి గాయని కూడా, అప్పట్లో నటులందరూ తమకు తామే పాటలు పాడుకునేవారు. గాయనిగా ఆమె చివరి చిత్రం వాహినీ వారి గుణసుందరి కథ(1949), అందులో శాంతకుమారితో కలిసి కలకలా ఆ కోకిలేమో పలుకరించే వింటివాచల్లని దొరవేలే చందమామ పాటలు పాడింది. 1951లో విజయా వారి పాతాళ భైరవిలో ఆమెకు పి.లీల పాటలు పాడింది, ఆ పాటలన్నీ చాలా ప్రసిద్ధి పొందాయి. తర్వాత కాళహస్తి మహత్యం (1954)లో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్తో నటించింది.

తర్వాత కాళహస్తి మహత్యం (1954)లో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్తో నటించింది. బహుశా నాయికగా అదే ఆమెకు చివరి చిత్రం. తరువాత సహాయనటిగా కొన్ని చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చివరి చిత్రం ఎన్.టి.రామారావు తీసిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం.

 

More About : K. Malathi

 

కె మాలతీ క్విజ్

0%
0 votes, 0 avg
0

Quiz : కె.మాలతి

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

K. Malathi - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. కె.మాలతి స్వస్థలం ?

2. సంఘసంస్కరణలు, విధవా వివాహం ప్రధానంశంగా వచ్చిన ఏ సినిమా లో కె.మాలతి నటించారు ?

3. గిరిజా ప్రియ శంభో భవ తరణా శిత భరణా అనే పాటను మాలతి, వి. శివరాం ఏ సినిమాలో ఆలపించారు ?

4. కె.మాలతి చిత్రసీమకు పరిచయం అయిన సంవత్సరం ?

5. కె.మాలతి దేనికి ప్రసిద్ధి ?

6. కె.మాలతి నటించిన చివరి చిత్రం ?

7. గుణసుందరి కథలోని చల్లని దొరవేలే చందమామ అనే పాటనూ పాడినవారు ?

8. కె.మాలతి నటించిన తొలి చిత్రం ?

9. పాతాళ భైరవిలో కె మాలతికి పాట పాడినవారు ?

10. నాయికగా కె.మాలతి చివరిచిత్రం ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

 

 

Also Read : P. లక్ష్మీ నారాయణ క్విజ్

Leave A Reply

Your Email Id will not be published!