తెలుగు ఇజం = మన భాష + మన నైజం

Marana

మారన

TeluguISM Quiz - Marana
0 1,168

Marana : మారన(Marana) తిక్కన శిష్యుడు, తెలుగులో తొలి పురాణమును అనువదించిన కవి. ఇతను తన మార్కడేయపురాణమనే గ్రంథాన్ని కాకతీయ సామ్రాజ్యంలో కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సేనాని అయిన గన్నయనాయకునికి మాలిక్ మక్బూల్ అంకితమిచ్చాడు. ప్రతాపరుద్రుడు సా.శ.1295 నుండి సా.శ.1326 వరకూ పరిపాలించాడు. మారన(Marana) కూడా ఆకాలం వాడే. మారన మార్కండేయ పురాణంని 2547 గద్యపద్యాలుగా రచించాడు.

 

More About : Marana 

 

మారన క్విజ్

 

0%
8 votes, 4 avg
75

Quiz : మారన

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Marana - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. తెలుగులో మొట్టమొదటి మహాపురాణం రాసినవారు ?

2. తిక్కన్న సోమయాజి నుంచే కవిత్వం నేర్చుకున్నాని మారన మార్కండేయ పురాణంలోని ఏ గద్యంలో పేర్కొన్నాడు?

3. వరూధి ప్రవరుల కథ దేనిలోని ఉపకథ ?

4. క్రింద వాటిలో మారన రచించిన మార్కండేయ పురాణంలోని ఉపకథలేవి ?

5. మార్కండేయ పురాణం లో ఎన్ని ఆశ్వాసాలు కలవు ?

6. తెలుగులో మొట్టమొదటి మహాపురాణం ఏది ?

7. తెలుగు సాహిత్యంలో పురాణం అనే ప్రక్రియను మొట్టమొదట సారిగా ప్రవేశపెట్టినవారు ?

8. మారన  రచన ఏది ?

9. తిక్కన్నను భారతసంవితకవితభవుడు అని మారన ఏ రచనల్లో పేర్కొన్నాడు ?

10. మారన ఓరుగల్లు కి చెందినవారు అని అభిప్రాయబడ్డవారు?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : Bhakta Ramadasu

 

Leave A Reply

Your Email Id will not be published!