తెలుగు ఇజం = మన భాష + మన నైజం

దాశరథి రంగాచార్యులు

Dasaradhi Rangacharya - Quiz

TeluguISM Quiz - Dasaradhi Rangacharya
0 316

Dasaradhi Rangacharya – Quiz : దాశరథి రంగాచార్యులు (ఆగస్టు 24, 1928 – జూన్ 8, 2015) సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.1928, ఆగస్టు 24 న మహబూబాబాదు జిల్లా, చిన్నగూడూర్ మండలం,చిన్నగూడూర్ లో గ్రామం జన్మించారు.

ఆయన అన్న కవి, సాయుధపొరాట యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధపోరాట కాలంలో ఉపాధ్యాయునిగా, గ్రంథపాలకునిగా పనిచేశారు. సాయుధపోరాటం ముగిసాకా సికిందరాబాద్ పురపాలక కార్పోరేషన్‌లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు.

నైజాం రాజ్యంలో నిజాం పాలన కాలంలో జన్మించిన దాశరథి రంగాచార్య(Dasaradhi Rangacharya) ఎదుగుతూండగా ఆంధ్రమహాసభ, ఆర్య సమాజాలు వేర్వేరుగా నిజాం పాలనలోని లోపాలను ఎదుర్కొంటున్న తీరుకు ఆకర్షితులయ్యారు.

తండ్రి సనాతనవాది ఐనా అన్నగారు ప్రఖ్యాత కవి, అభ్యుదయవాది కృష్ణమాచార్యుల సాంగత్యంలో అభ్యుదయ భావాలను, విప్లవ భావాలను అలవర్చుకున్నారు. అసమానతలకు, అణచివేతకు నిలయంగా మారిన నాటి నైజాం సమాజాన్ని గమనించి పెరిగిన రంగాచార్యులు(Dasaradhi Rangacharya) 1945ల్లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు.

 

More About Dasaradhi Rangacharya

దాశరథి రంగాచార్యులు క్విజ్

0%
0 votes, 0 avg
6

Quiz : దాశరథి రంగాచార్యులు

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Dasaradhi Rangacharya - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. దాశరథి రంగాచార్యులు స్వస్థలం ఏది ?

2. భారతదేశం పై చైనా దండయాత్రలో చైతన్రం తెచ్చిన కవితలన్నింటిని ఏ పేరుతో దాశరథి రంగాచార్యులు సేకరించి ముద్రించారు ?

 

3. దాశరథి రంగాచార్యులు ఎప్పుడు జన్మించారు ?

4. అక్షర వాచస్పతి అని ఎవరిని అంటారు ?

5. మీర్జా రుస్వా ఉమ్రావ్ జాన్ అదా నవలను తెలుగులోకి అనువాదించిన వారు ?

6. దాశరథి రంగాచార్యులు తన ఆత్మకథను వర్ణించిన కావ్యం ?

 

7. దాశరథి రంగాచార్యులు ఆత్మకథ?

8. దాశరథి రంగాచార్య రచన కానిది ?

9. దాశరథి రంగాచార్యులు తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాకు చెందినవారు ?

10. మా నిజాం రాజు జన్మ జన్మల బూజు  అని అన్నదేవరు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : వట్టికోట ఆళ్వారుస్వామి

Leave A Reply

Your Email Id will not be published!