తెలుగు ఇజం = మన భాష + మన నైజం

ధూర్జటి

Dhurjati

TeluguISM Quiz - Dhurjati
0 1,328

Dhurjati – Quiz : ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు. ఇతనిని పెద్ద ధూర్జటి అని అంటారు.ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈయన ఆనాటి పొత్తపి సీమ లోని, ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యుడు.

ఈయన తల్లితండ్రులు సింగమ, రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడైనాడని భావిస్తున్నారు.

ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం, శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి, ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్రదేశములో ప్రచారములో ఉన్నాయి.

 

More About : Dhurjati

ధూర్జటి క్విజ్

0%
3 votes, 3.3 avg
19

Quiz : ధూర్జటి

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Dhurjati - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. దూర్జటి తాళ్ళపాక  తిరుమలాచార్యులు ఏ శతాబ్ది వారు ?

2. గొప్ప నీతి వైరాగ్య శతకంగా నిలిచిన ధూర్జటి రచన ?

3. దూర్జటి తండ్రీ పేరు ?

4. పూర్వ కవిస్తుతి లేకుండా కావ్యాన్ని రచించిన ఏకైక కవి ఎవరు ?

5. అగస్త్యుడు స్వర్ణముఖి నది అనే రచన ఏ మహాకావ్యం లోనిది ?

6. సుతమతైన ఆంధ్ర కవి అని ధూర్జటిని కీర్తించినవారు ?

7. ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీ మహాత్యం కావ్యంలో ఎన్ని ఆశ్వాసాలు కలవు ?

8. ధూర్జటి తన రచనల్లో ఎక్కువగా ఉపయోగించిన పదం ఏది ?

9. తిన్నడు ( భక్త కన్నప్ప) కథ రాసిన వారు ?

10. ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీ మహాత్యంలో ముఖ్యమైన ఘట్టం ఏది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

Also Read : నన్నెచోడుడు

Leave A Reply

Your Email Id will not be published!