తెలుగు ఇజం = మన భాష + మన నైజం

Kuchimanchi Timmakavi

Kuchimanchi Timmakavi - Quiz

TeluguISM Quiz - Kuchimanchi Timmakavi
0 977

Kuchimanchi Timmakavi: కూచిమంచి తిమ్మకవి(Kuchimanchi Timmakavi) 18వ శతాబ్దపు తెలుగు కవి. ఈయన పదిహేడవ శతాబ్దపు నాలుగవ భాగంలో జన్మించి, పద్దెనిమిదవ శతాబ్దపు మూడవభాగం వరకు జీవించి ఉండేవాడని విమర్శకులు,చారిత్రకులు చెప్తున్నారు.

ఇతడు ఆరువేల నియోగి. కౌండిన్యస గోత్రుడు. ఇతని ముత్తాత బయ్యనామాత్యుడు. తామ తిమ్మయార్యుడు.తండ్రి గంగనామాత్యుడు, తల్లి లచ్చమాంబ. సింగన్న, జగ్గన్న, సూరన్న ఇతనికి తమ్ములు(Kuchimanchi Timmakavi).

గొట్తిముక్కుల రామయమంత్రి కుమార్తె బుచ్చమ్మ ఇతని భార్య.  దెందులూరి లింగయ్య ఇతనికి  తిమ్మకవి పిఠాపురం సంస్థానంలోని కందరాడ గ్రామానికి కరణమట. ఇతడు ప్రతిదినం పిఠాపురానికి వచ్చి కుక్కుటేశ్వరడుని సేవించేవాడు. సహస్రమాస జీవి.

పిఠాపురాన్ని పరిపాలించిన ప్రభువులలో రావు పెదమాధవరావు, రావు నరసింహారావు, రావు వేంకటరావు, రావు వేంకటకృష్ణారావు, రావు చినమాధవరావు పాలనాసమయంలో ఇతడు జీవించి వున్నాడు. రావు చినమాధవరావు తిమ్మకవికి “కవి సార్వభౌమ” అనే బిరుదాన్నిచ్చాడు(Kuchimanchi Timmakavi).

 

More About : Kuchimanchi Timmakavi

 

కూచిమంచి తిమ్మకవి తిమ్మకవి క్విజ్ 

0%
1 votes, 2 avg
15

Quiz : కూచిమంచి తిమ్మకవి

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Kuchimanchi Timmakavi - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. కూచిమంచి తిమ్మకవి ఏ సంస్థానంలో ఉండేవాడు ?

2. కుక్కుటేశ్వర శతకము రచించిన వారు ?

3. సారంగధర చరిత్ర రచించిన వారు ?

4. పిల్లవసుచరిత్రగా పిలవబడే కూచిమంచి తిమ్మకవి  రచనేది ?

5. రాజశేఖర విలాసం మరో పేరు ?

6. సీతామనోహరం రచన చేసిన వారు ?

7. అభినవ వాగనుశాసనుడు బిరుదాంకితులు ఎవరు ?

8. సర్వలక్షణసార సంగ్రహము రచించిన వారు ?

9. కూచిమంచి తిమ్మకవి రచించిన శతకాలు ఏవి ?

10. కూచిమంచి తిమ్మకవి రచించిన రసికజన మనోభిరామము మూలరచన ఏది ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

 

 

 

Also Read : పిల్లలమర్రి పిన వీరభద్రుడు క్విజ్ 

Leave A Reply

Your Email Id will not be published!