Marana
మారన
Marana : మారన(Marana) తిక్కన శిష్యుడు, తెలుగులో తొలి పురాణమును అనువదించిన కవి. ఇతను తన మార్కడేయపురాణమనే గ్రంథాన్ని కాకతీయ సామ్రాజ్యంలో కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సేనాని అయిన గన్నయనాయకునికి మాలిక్ మక్బూల్ అంకితమిచ్చాడు. ప్రతాపరుద్రుడు సా.శ.1295 నుండి సా.శ.1326 వరకూ పరిపాలించాడు. మారన(Marana) కూడా ఆకాలం వాడే. మారన మార్కండేయ పురాణంని 2547 గద్యపద్యాలుగా రచించాడు.
More About : Marana
మారన క్విజ్
8 votes, 4 avg
75
Also Read : Bhakta Ramadasu