తెలుగు ఇజం = మన భాష + మన నైజం

పింగళి సూరన

Pingali Suranna

TeluguISM Quiz - Pingali Suranna
0 1,338

Pingali Suranna – Quiz : పింగళి సూరన్న / పింగళి సూరన ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహా కవులలో ఒకడు. శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజములలో పింగళి సూరన ఒకడు. ఈయన రాఘవపాండవీయము అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు.

ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు. 16వ శతాబ్దము మధ్యభాగములో పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయము దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు[మూలాలు తెలుపవలెను. కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.

 

More About : Pingali Suranna

 

పింగళి సూరన క్విజ్

0%
0 votes, 0 avg
6

Quiz : పింగళి సూరన

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Pingali Suranna - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయంలో ఎన్ని ఆశ్వాసాలు కలవు ?

2. పింగళి సూరన రచించిన శృంగార ప్రబంధం ఏది ?

3. పింగళి సూరన రచించిన రాఘవపాండవీయంను ఎవరికి అంకితం ఇచ్చారు ?

4. .పద్యరూపంలో ఉన్న నవల ఏది అని చరిత్రాకారులు అభిప్రాయం ?

5. శుచిముఖి అనే హంస ద్వారా సాగే కథ గల ప్రబంధం ఏది ?

6. ప్రణయరూప విశ్వరూప ప్రదర్శనం అనునది ఏ కావ్యం పేరు ?

7. పింగళి సూరన రచించిన కల్పిత ప్రబంధం ఏది ?

8. పింగళి సూరన రచించిన ప్రభావతీప్రద్యుమ్నం ఎన్ని ఆశ్వాసాలు కలవు ?

9. గునపం గడ్డపార అనే పదాలను పింగళి సూరన ఏ రచనల్లో ఉపయోగించాడు ?

10. పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయం కు భావ ప్రకాశిక పేరుతో వ్యాఖనం రాసినవారు ?

11. కళాపూర్ణోదయం ఓ నవలలాగ,నాటకంలాగ సినిమాలాగా సాగిందని ఎవరు కీర్తించారు ?

12. పింగళి సూరన రచించిన రాఘవపాండవీయంలో ఎన్ని ఆశ్వాసాలు కలవు ?

13. పింగళి సూరన రచించిన ప్రభావతీప్రద్యుమ్నం ప్రబంధం దేనికి మూలం ?

14. పింగళి సూరన రచించిన ఏ కావ్యాన్ని దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి నవలగా భావిస్తారు ?

15. స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయం అనే పరిశోధన గ్రంథం వ్రాసినవారు ?

16. పింగళి సూరన రచించిన ప్రభావతీప్రద్యుమ్నం ప్రబంధం మీద పరిశోధన చేసినవారు ?

17. కళాపూర్ణోదయం అనునది కృత్రిమ రత్నాల వలే ఉన్నది అని విమర్శించినవారు ?

18. క్రింది వాటిలో పింగళి సూరన చేసిన రచనలు ?

19. పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయంను ఎవరికి అంకితం ఇచ్చారు ?

20. పింగళి సూరన రచించిన ప్రభావతీప్రద్యుమ్నం ను ఎవరికి అంకితం ఇచ్చాడు ?

21. కథకల్పనలో ఉన్న వక్రతే కళాపూర్ణోదయంలో ఉన్న గొప్పతనం అన్నదెవరు ?

22. రామయణ మహాభారత సమ్మేలిత ద్వర్తీ కావ్యం ఏది ?

23. రాఘవపాండవీయము రచించిన వారు ?

24. పింగళి సూరన ఎన్నవ శతాబ్దానికి చెందినవాడు ?

25. రాఘవపాండవీయంలో ఎన్ని పద్యాలు కలవు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : అయ్యలరాజు రామభద్రుడు

Leave A Reply

Your Email Id will not be published!