తెలుగు ఇజం = మన భాష + మన నైజం

విశ్వనాథ సత్యనారాయణ

Viswanatha Satyanarayana - Quiz

TeluguISM Quiz - Viswanatha Satyanarayana
0 160

Viswanatha Satyanarayana : విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబర్ 10, 1895 – అక్టోబరు 18, 1976) “కవి సమ్రాట్” బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత(Viswanatha Satyanarayana).

20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. అతను చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు – కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు – అతను పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి.

అతను మాటలలోనే “నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింపబడిన సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును ” అతను వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చును . విశ్వనాథ (Viswanatha Satyanarayana) మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించారు.

 

 

More About Viswanatha Satyanarayana

విశ్వనాథ సత్యనారాయణ క్విజ్

0%
1 votes, 3 avg
6

Quiz : విశ్వనాథ సత్యనారాయణ

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Viswanatha Satyanarayana - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. రామాయణ కల్పవృక్షముకు జ్ఞానపీఠ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది ?

2. జాతీయోద్యమ ప్రభావంతో విశ్వనాథ సత్యనారాయణ రచించిన పద్యకావ్యం ఏది?

3. "విశ్వనాథ మాట్లాడే వెన్నెముక" అని ఎవరు విశ్వనాథ సత్యనారాయణను వర్ణించారు ?

4. తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు ?

5. ఏ సంవత్సరంలో విశ్వనాథ సత్యనారాయణ శాసనమండలికి నామినేటెడ్ సభ్యులుగా విధులు నిర్వర్తించారు?

6. వేయిపడగలు నవల రచయిత ఎవరు?

7. కవి సమ్రాట్ అని ఏ తెలుగు కవికి పేరు ?

8. విశ్వనాథ రచనా ప్రస్థానము ఏ సంవత్సరం ప్రారంభమైనది?

9. విశ్వనాథ సత్యనారాయణ చేసిన ఏ రచనకు గాను జ్ఞానపీఠ అవార్డును ఇచ్చారు ?

10. మహాత్మాగాంధీ పిలుపుమేరకు ఏ ఉద్యమంలో పాల్గొనేందుకు విశ్వనాథ సత్యనారాయణ కళాశాలను వదిలివేశారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

 

Also Read : గురజాడ అప్పారావు

Leave A Reply

Your Email Id will not be published!