తెలుగు ఇజం = మన భాష + మన నైజం

Yalamanchili Venkatappayya

Yalamanchili Venkatappayya - Quiz

TeluguISM Quiz - Yalamanchili Venkatappayya
0 221

Yalamanchili Venkatappayya – Quiz : యలమంచిలి వెంకటప్పయ్య, (1898 – 1997) స్వాతంత్ర్య సమర యోధుడు.రచయిత, హింది బాషాప్రచారోద్యమ నాయకుడు హేతువాది.

వెంకటప్పయ్య గారు 14 ఏండ్ల లోపలే ఆంధ్ర నామ సంగ్రహము, గజేంద్ర మోక్షము, రుక్మిణీ కళ్యాణము, అమర కోశము, ఆది పర్వము వంటి గ్రంథాలతో పాటు అమర కోశము కంఠస్థం చేసారు. 1914 లో కురుమద్దాళి లో వారాలు చేసుకొని ఇంగ్లీషు నేరుచుకున్నారు, దాతల సహాయంతో 1916లో విజయవాడలో కమ్మ విద్యార్థి వసతి గృహంలో ఉండి యస్. కె,పి.పి హైస్కూల్ లో 8వ తరగతిలో చేరాడు. 1919లో యస్.యస్.యల్.సి పరీక్షలో తప్పి మరల దానినే చదుతున్న సమయంలో గాంధీజీ విజయవాడ వచ్చారు. వారి ప్రసంగం విన్న వెంకటప్పయ్య గారు చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గోన్నారు. ఆతరువాత హిందీ భాషపై అనురక్తి కలిగి నెల్లూరు వెళ్ళి మోటూరి సత్యనారాయణ గారి వద్ద హిందీ ప్రచార శిక్షణ పొంది హిందీ భాషా బోధకుడిగా మారాడు.

 

More About : Yalamanchili Venkatappayya

 

యలమంచిలి వెంకటప్పయ్య క్విజ్

0%
0 votes, 0 avg
0

Quiz : యలమంచిలి వెంకటప్పయ్య

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Yalamanchili Venkatappayya - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. మంగళసూత్రం పవిత్రమైందా? ఎవరి రచన ?

2. ఆడవాళ్ళను ఆదుకోరా? రచన ఎవరిది ?

3. వెంకటప్పయ్య గారి ఎవరు కలసి మంత్రాలులేని వివాహాలు, కులాంతర వివాహాలు పట్టుబట్టి చేయించారు ?

4. యలమంచిలి వెంకటప్పయ్య తులసీ రామాయణమంటె ఇదేనా? అనే రచనను ఏ సంవత్సరంలో రచించారు ?

5. యలమంచిలి వెంకటప్పయ్య దేనికి ప్రసిద్ధి ?

6. ఈ స్వరాజ్యంకోసమేనా జనం త్యాగాలు చేసింది? ఎవరి రచన ?

7. స్వతంత్ర భారత దేశంలో బీదల బ్రతుకులింతేనా? ఎవరి రచన ?

8. వెంకటప్పయ్య ఏ సంవత్సరంలో స్వీయ జీవిత చరిత్రను 'బీద బ్రతుకు ' ను రచించారు ?

9. తిరుపతి వెంకన్న తిండి తినుట, రోగాలు పోగొట్టుట నిజమేనా? ఎవరి రచన ?

10. పెద్దలేమన్నారు? ఐదు భాగాలు గా రచించినవారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : ప్రత్తి శేషయ్య క్విజ్ 

 

Leave A Reply

Your Email Id will not be published!