తెలుగు ఇజం = మన భాష + మన నైజం

Kandukuri Rudrakavi

Kandukuri Rudrakavi - Quiz

TeluguISM Quiz - Kandukuri Rudrakavi
0 590

Kandukuri Rudrakavi – Quiz : కందుకూరి రుద్రకవి పదహారవ శతాబ్దానికి చెందిన తెలుగు కవి. తెలుగులో లభ్యమౌతున్న మొట్టమొదటి యక్షగానపు కర్తగా ప్రసిద్ధుడు. కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో కందుకూరి రుద్రకవి కూడా ఒకడని లోకోక్తి కానీ అందుకు ఆధారాలు లేవు. ఈయన రచనలలో నిరంకుశోపాఖ్యానమనే ప్రబంధ కావ్యము, సుగ్రీవవిజయం యక్షగానము, జనార్ధనాష్టకము ముఖ్యమైనవి. ఈయన కాలం సా.శ. 1480-1560. ప్రకాశం జిల్లా, కందుకూరులోనివిశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు.

కందుకూరి రుద్రకవి, గోల్కొండ నవాబు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా సమకాలీకుడు. అప్పటి ఇబ్రాహీం కులీ పరిస్థితి (అన్న జంషీద్ కులీ కుతుబ్ షా వల్ల రాజ్యం వదిలి విజయనగరంలో రామరాయల వద్ద తలదాచుకున్నాడు, ఆ తరువాత గోల్కొండపై దాడిచేసి రాజ్యాధికారం పొందాడు) సుగ్రీవుని కథతో పోలి ఉండటంతో తను కూర్చిన సుగ్రీవ విజయం యక్షగానాన్ని గోల్కొండలో ప్రదర్శించి ఉండవచ్చని ఒక ఊహాగానం.

 

More About : Kandukuri Rudrakavi

 

కందుకూరి రుద్రకవి క్విజ్

0%
2 votes, 1 avg
15

Quiz : కందుకూరి రుద్రకవి

తెలుగు ఇజం క్విజ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు!!!

Kandukuri Rudrakavi - Quiz

(10 ప్రశ్నలు మాత్రమే)

మీరు 80% లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేస్తే పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1. తరణికులమున బుట్టి శరచాపములు బట్టి

తరుణి గోల్పడుకంటె మరణమే మేలు అని రావణుడు తీసుకొనిపోయిన సీత నగలను చూచి రాముడు విలపించే సన్నివేశం కరుణ రసాత్మకంగా రచించిన కవి ?

2. జనార్ధనాష్టకం రచించిన వారు ?

3. కందుకూరి రుద్రకవి పాండిత్యన్ని మెచ్చి చింతలపాళెం ను బహుమానంగా ఇచ్చిన రాజు ?

4. కందుకూరి రుద్రకవి  నిరంకుశోపాఖ్యానం దేని ఆధారంగా చేసుకొని రచించబడింది ?

5. కందుకూరి రుద్రకవి జనార్ధనాష్టకంను ఎవరికి అంకితం ఇచ్చాడు ?

6. ఏవరి కృప వల్ల కవిత శక్తి తనకు ప్రసాదంగా లభించినదని కందుకూరి రుద్రకవి అభిప్రాయపడ్డాడు ?

7. కందుకూరి రుద్రకవి రచనలేవి ?

8. కందుకూరి రుద్రకవి రెండుచింతల చెందిన వారని అభిప్రాయపడ్డవారు ?

9. కందుకూరి రుద్రకవి  నిరంకుశోపాఖ్యానం ఎవరికి అంకితం ఇవ్వబడింది?

10. కందుకూరి రుద్రకవి ఏ శతబ్దానికి చెందినవారు ?

Your score is

0%

దయచేసి ఈ క్విజ్‌ని రేట్ చేయండి

 

 

 

Also Read : కేతన క్విజ్ 

Leave A Reply

Your Email Id will not be published!